Blogలో డబ్బులు సాంపదించడం ఎలా?
Blogging కొత్తగా start చేసిన వారికి తప్పుగా తెలుసు కోవాలి.ఎందుకంటే వెబ్సైట్ లేదా బ్లాగ్ ద్వారా సాంపాదించడం జరుగుతింది. అంటే టాలెంట్నను పెట్టుపడిగా పెట్టి డబ్బులు సంపాదించడం జరుగుతుంది. అసలు వెబ్సైట్ ద్వారా ఎలా సాంపాదించడం.మనం contents రాయడం వలన డబ్బులు సాంపాదించడం జరుగుతుంది. మన బ్లాగ్లో dashboard అనే earning option చూస్తాం దాని ద్వారానే డబ్బులు సాంపదిస్తారు. Blogger అనేది google వారు డెవెలప్ చేశారు అని మనం అంతకు ముందే మెలనేర్చుకునం.ఆ గూగుల్ వారు develope చేసిందే గూగుల్ adsense అని తెలుసు కబ్బాటి ఎర్నింగ్ plateformsకి గూగుల్ ఆడిసెన్సే ద్వారా డబ్బులు సాంపాదించడం జరుగుతుంది. అసలు google ద్వారా ఎల డబ్బులు సాంపదిస్తారు. అని తెలుసుకుందాం.
మనం గూగుల్ adsense account ద్వారా డబ్బులు సంపదిస్తాం. గూగుల్ adsense account రావాలంటే google approval కావాలి. అది కావాలంటే కొని qualifications అని complete చేయాలి, చేయడం ద్వారా మాత్రం google approval అనేది వస్తుంది. అసలు qualifications ఏంటి?
google qualifications ఏంటి అంటే minimums 6 నెలల regularly పోస్ట్లు చేయడం వలన.మరియు 3000 viewser ఉండడం కూడా మంచిది.కొని qualifications తపగ చేయవాలిసిన పన్నులు అవి మొదటిగా about me పేజీ create చేసి నీ గురించి రాయడం వలన కొంచం fastగా అవుతుంది మరియు contact form ద్వారా కూడా readers మిమలిని contact అవుతారు.చివరివి terms and conditions ద్వారా కూడా approval జరుగుతింది,privacy policy అనే page ద్వారా approval fastగా అవుతుంది. ఐతే గూగుల్ approval జరిగితే ఎం చేయాలో తరువాత పాఠములో తెలుసుకుందాం.
No comments:
Post a Comment