బ్లాగింగ్ starting చేయడయినికి ఒక మంచి అంశాలు ఆలోచించకుండి.ఒక విషయాలలో అంశాలు తెలిస్తే వెంటనే blog అనేది starting చేయడం మంచిది. ఒక బ్లాగుని hosting చేయాలంటే డబ్బులు లేకపోయినా ఫ్రీగా bloging చేసుకోవచ్చు. మనం ఒక బ్లాగిని hosting చేయాలంటే ఒక plateform అనేది ఉండాలి,అది లేకపోతే మన బ్లాగిని హోస్టింగ్ చేయరాదు. అది జరగకపోతే మన blog అంనిది పబ్లిక్స్ కద్దు కావున ఒక plateform ముఖ్యంగా అవసరం. ప్లాటుఫార్మల గురుంచి తెలియాలంటే మీకు builder వెబ్సైట్ మరియు builder blog గురించి తెలియాలి. builder website అనగా ఒక ప్లాటుఫారంలో హోస్టింగ్ చేస్తపుడు అది ఎలాంటి కోడింగ్ లేకుంటా develope చేస్తే దానిని బిల్డర్ వెబ్సైట్ అంటారు. builder వెబ్సైట్ గురించి తెలిస్తే plateformలో ఎలా బ్లాగిని develope చేయాలో అర్ధమవుతింది.మనం ఇప్పుడు plateforms గురించి చెలిసుకునం కానీ plateform ఏంటో చూడండి.
Wordpress
WOrdpress అనగా ఇది ఒక popular plateform. ఇందులో మనం website హోస్టింగ్ చేసినపుడు ఫ్రీ domins ఉంటాయి. మనం కొత్తగా స్టార్టింగ్ చేసాం కబ్బాటి మనం ఫ్రీ domins యూస్ చేయడం మంచిది. Wordpress అనే plateform ఉపయగించడానికి సులువుగా ఉంటుంది. ఇందులో మంచి అందమైన themes ఉంటాయి. ఇందులో layout కూడా చాలా బాగుంటుంది. సమాన వ్యక్తిలు
ఉపయగించుకునేల ఉంటుంది.
Blogger
Blogger అనగా ఒక మంచి plateform. దానిని పబ్లిక్స్ చేసింది google ltd. ఇది మొదటిలో ఎలాంటి plateform లేనప్పుడు google launche చేయడం జరిగింది. అప్పట్లో blogger personalగా మాత్రం ఉపయగించేవారు అంటే జీవితంలో జరిగిన travel గురించి articles రాసేవారు.ఎవరికి తెలిసింది వారు బ్లాగ్లో రాసేవారు.బ్లాగర్లో హోస్టింగ్ చేసినపుడు free dominsకి blogspot అనే పేరుతో domins launch అవుతాయి.
No comments:
Post a Comment