ఒక అంశం గురించి ఆలోచించిన వెంటనే బ్లాగ్ start చేయడం మంచిది .బ్లాగ్ start చేయడం ముందుగా ఎలాంటి బ్లాగ్ తయారుచేస్కోవాలి అని ఆలోచించాలి. బ్లాగ్ start చేస్తే ఎలాంటి బ్లాగ్ అంటే సొంతంగా రాసే బ్లాగ్ మరియు నిచ్ బ్లాగ్స్ అంటారు. పెర్సొనల్ బ్లాగ్ అనగా సొంతంగా రాసె బ్లాగ్ అని అర్ధం .మరియు నిచ్ బ్లాగ్ నిచ్ బ్లాగ్ అనగా bussiness కొరకు ఉపయోగ పడే బ్లాగులను నిచ్ బ్లాగ్ అంటారు.కానీ కొత్తగా బ్లాగ్గింగ్ start చేయాలి అనుకునేవారు పెర్సొనల్ బ్లాగ్ ఉపయగించడం మంచిది. కానీ, ఈరోజుల్లో పెర్సొనల్ బ్లాగ్కెకి మరియు నిచ్ బ్లాగ్ కి తేడాలేదు. ఎందుకంటే పెర్సొనల్ బ్లాగ్ ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్ మరియు నిచ్ బ్లాగ్లో కూడా డబ్బులు సంపాదించడం సులువు.
బ్లాగింగ్ చేయాలంటే ఒక మంచి plateform ఎంచుకోవాలి.అలాంటి ప్లాటుఫామ్ ఏంటి, అలాంటి plateform ఎక్కడ ఉంటాయి తెలుసుకోవాలి.అంతకంటే మంచి ప్లాటుఫామ్ తయారు చేస్కోవాలి అంటే ఒక మంచి డెవలపర్ ఎంతి ఉపయోగపడుతాడ్. బ్లాగింగ్ starting చేసినవారికి కోడింగ్తో ఉపయోగం లేకపోయినా ఎంతో కొంత అవగాహన ఉండాలి.
No comments:
Post a Comment