Google approval తరువాత..

Google approval next..

Google adsense approval వలన ads అనేది run చేయడం జరుగుతుంది. ఎలా approval జరిగినక google వారు మన బ్లాగ్లో ads అనేవి పెటుతారు. అందువలన డబ్బులు ads ద్వారా సాంపాదించవచ్చు. అంతే కాదు ads ద్వారా డబ్బులు సాంపాదించడం మాత్రం కాదు.మనం blogger ద్వారా సాంపాదించవచ్ అంటే affiliate మార్కెటింగ్ గురించి తెలుసుకోవాలి.

          Affiliate మార్కెటింగ్ అంటే లింక్స్ ద్వారా డబ్బులు సాంపాదించవచ్ అని అర్ధం.ఒక ఉదాహరణకు youtube చూస్తే,skip this ads అనే యాడ్స్ చూస్తారు. అది కూడా మంచిగా వీడియోస్ చూసే మాదెలో వస్తుంది కదా. అలా మాదెలో ఎందుకు వస్తుంది అంటే viewers ఎవరైతే ఉంటారో వారు ఆ వీడియోని తప్పని సరిగా చూసారు కబ్బాటి adhi ఆ timeలో వస్తుంది.అందువలా ఎలాంటి skip చేయాలని 5 secs లేదా 30 secs వరకు open అందే కాదు ఎందుకంటే యాడ్స్ ఐతే తప్పని సరిగ్గా చూస్తాం కబ్బాటి.అందువలన ads ద్వారా డబ్బులు సులువుగా సంపాదించవాచ్.అదే కాదు flipkart మరియు amazon ద్వారా కూడా డబ్బులు సంపడిస్త్యూఉన్నారు అని మనకు తెలుసుఅధి కూడా ఒక affiliate marketing చేస్తారు. ఎందుకంటే affilaiate marketing ద్వారా readers productని
కొనాలని,దాని గురించి చూడలనా clicks అనేవి చేయడం ద్వారా డబ్బులు సంపాదిస్తారు. అందువలా లింక్స్ ద్వారా కూడా blogలో డబ్బులు సాంపాదించవచ్ అని అర్ధం అయింది. ఇలా బ్లాగ్ ద్వారా డబ్బులు సాంపాదించవచ్ అని తెలుసుకునం.

Sathish Dhuda

Phasellus facilisis convallis metus, ut imperdiet augue auctor nec. Duis at velit id augue lobortis porta. Sed varius, enim accumsan aliquam tincidunt, tortor urna vulputate quam, eget finibus urna est in augue.

No comments:

Post a Comment