Wordpress తెలుసు
Wordpress గురించి మనం తెలుసుకునం.
wordpress అంటే popular plateform మరియు సులువుగా బ్లాగింగ్ చేస్కోవచ్చు అని తెలుసుకోనం.మనం plateform గురించి తెలుసుకునం కానీ దాని ఒక ప్రాక్టికల్గగ చేయడం.అందులో ఎలాంటి futures ఉంటాయో తెలుసుకుందాం. ఇందులో ఎలాంటి dominsని హోస్టింగ్ చేయలు ముందు-ముందుగా తెలుసుకుంటాం. మనం personalలో start చేసిన బ్లాగిని ఎలాంటి పనులు చేయాలి. ఎలాంటి పనులు చేయకూడదు తెలుసుకుందాం.
మనం డబ్బులు ఎలా సంపాదించాలి అని నేర్చుకుందాం,ఎలాంటి articles రాయడం మంచిదో తెలుసుకుంటాం.మనం ముఖ్యంగా google adsense apporaval రాయడం ఎంతో కష్టం అని తెలుసుకుంటాం.అలాంటి adsense అకౌంట్ ఎలా పొందడమే తెలుసుకుందాం.మనం ఒకటి గుర్తు ఉంచుకోవాలి."practics makes man perfect" అంటే ప్రాక్టీస్ చేయడం వలన మాత్రం perfects పనిచేయడం జరుగుతుంది. ఇందులో ఎలాంటి పోస్ట్స్ తయారుచేయలో ఆలోచించిన వెంటనే బ్లాగ్లో post ఎలా చేయాలో తెలుసుకుంటాం.
Wordpressలో blog starting చేస్తే ఎలాంటి category పనిలు చేయాలి తెలుసుకుంటాం. మనం బ్లాగ్కెకి సంబంధించిన contents ఎలా నేర్చుకొని posts ఎలా తయారు చేయాలో తెలుసుకోండి.ఎలాంటి promissions తెలుసుకోవలో నేర్చుకోవాల్సిందే. అంటే గూగుల్ search console మరియు jackpot ఒక promissions ఎలా తీసుకోవలో తెలుసుకుందాం.
అందరూ చక్కటి copyright లేని contents రాయడం మంచిది.
No comments:
Post a Comment