Blogger

బ్లాగింగ్ అంటే ఏమిటి?


బ్లాగింగ్ అంటే ఒక అంశం పట్ల పూర్తి అవగాహన ఉంటే అది ప్రపంచం ఉన్నవారు చూసే ఒక ప్లాటుఫామ్ అని అర్ధం. అంటే సొంతవ్యాఖ్యలు ఉపయోగించి కూడా బ్లాగుని తయారు చేయవచ్చు. ఒక విషయాల గురించి తెలిసిన వెంటనే బ్లాగ్గింగ్ తాయారు చేయండి. ఆ బ్లాగ్ చాలా అందంగా ఉండాలి. ఎందుకంటే బ్లాగ్ చేసేటపుడు ఒక్కటి గుర్తు ఉంచుకోవాలి,'కస్టమర్స్ మన దేవుళ్ళ' ఎందుకంటే బ్లాగ్లో వ్యూర్లు లేకపోతే అది వ్యర్థం. అందువల్ల వ్యూరుకి నచ్చేలా ఆర్టికల్స్ రాయడం ఒక మంచి పద్ధతి.
     బ్లాగ్గింగ్ వలన అనేక విషయాలలో అవగహన వస్తుంది .అలాంటి విషయాలతో డబ్బు సంపడదించవచ్చా.మనం ఒక సారి పాఠశాలను యాధికి చేసుకుంటే ఉపాధ్యాయులు జీతాలు తీసుకొని పనిచేస్తారు. అలాగే బ్లాగ్గింగ్ చేయడం వలన కూడా డబ్బులు సంపాదించడం కూడా సులువు. మనం ఒక విషయాన్ని ఆన్లైన్లో పెట్టాలి అంటే మంచిని చెడును చూసుకొని ఆలోచించాలి. ఎందుకంటే మనం పెట్టె కాంటెంట్స్ ప్రపంచం మొత్తం చూస్తుంది. అందువలన ఎవరిని దృష్టిలో పెట్టుకొని కాంటెంట్  చేయవద్దు. అందువలన మంచిని మాత్రమే ఆన్లైన్లో పెట్టడం మంచిది.మనకు ఎంత వరకు ఉపయోగపడుతుందో తెలుసుకొని ఆర్టికల్స్ పెట్టవచు. మరొక విషయం ఎవరియన పెట్టిన copyright కాంటెంట్నని ఉపయగించవద్దు. ఎవరైనా బ్లాగుని సొంతంగా తయారు చేస్కోవాలి.
ఎంత ఎక్కువ కష్ట పడితే అంత ఫలితం వస్తుంది.

బ్లాగింగ్ ఎలా start చేయాలి.

Sathish Dhuda

Phasellus facilisis convallis metus, ut imperdiet augue auctor nec. Duis at velit id augue lobortis porta. Sed varius, enim accumsan aliquam tincidunt, tortor urna vulputate quam, eget finibus urna est in augue.

No comments:

Post a Comment